సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.ప్రకటించిన మద్దతు ధరలువరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, […]