Breaking News

మంథని

6 నుంచి హ్యాండ్ బాల్ సెలక్షన్

6 నుంచి హ్యాండ్ బాల్ సెలక్షన్స్​

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ ​జిల్లా హ్యాండ్​బాల్ ​అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆవరణలో సీనియర్ మహిళలు, జూనియర్ బాలుర సెలెక్షన్స్​ మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనవారికి ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు వరంగల్ లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు వీర్ల వెంకటేశ్వరరావు, బసరవేని లక్ష్మణ్ ముదిరాజ్ తెలిపారు. కోరుట్ల, […]

Read More
కుంట శ్రీనివాసే సూత్రధారి

కుంట శ్రీనివాసే సూత్రధారి

వీడిన న్యాయవాది దంపతుల హత్యకేసు మిస్టరీ ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్ హత్యకు వాడిన నలుపు రంగుకారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ వి.నాగిరెడ్డి సారథి న్యూస్, రామగుండం: మంథనికి సమీపంలో హైకోర్టు న్యాయవాదుల దంపతులు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిని దారుణంగా హతమార్చింది కుంట శ్రీనివాస్, అతని గ్యాంగేనని తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసిన పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్​ను అరెస్ట్​చేశారు. హత్యోదంతానికి సంబంధించిన వివరాలను గురువారం […]

Read More
అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సమాజంలోని ఎంతో మంది పేదలు, అన్యాయానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించే గట్టు వామన్ రావు, అతని భార్యను దారుణంగా చంపివేయడం చాలా బాధాకరమని బ్రాహ్మణ సమాజం సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి, క్రిష్ణశర్మ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, రంగన్న, ఫణి, రాము, అనంత్ రాజ్, రవి, […]

Read More