బంధం, బాధ్యతలు, చుట్టూ సవాళ్లు.. ఇదీ ఇప్పుడు కుటుంబాలను కుంగదీస్తున్న తీరు. ఈ చట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు… పెరుగుతున్న కలహాలు ఎన్నో ప్రశ్నలను ఉదయిస్తున్నాయి. కుటుంబం పునాదులను కూల్చేస్తున్నాయి. ప్రేమ సాక్షిగా వెలగాల్సిన మనుషులు దానికి వింత భాష్యాలు చెప్పుకుంటూ మానవత్వానికే మచ్చతెస్తున్నారు. అన్నీ అమరి ఉన్నా ఇంకా ఏదో చాలదన్న భావన. పొరుగింటి పుల్లకూర రుచి అనే నైజం.. తాను సుఖపడితే చాలు మిగతా అంతా తర్వాత సంగతి అనే విచిత్ర ధోరణి వెరసి […]