సారథి న్యూస్, హైదరాబాద్: రైతన్నలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్నిధి యోజనా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.ఆరువేలు అందిస్తోంది. ఈ దఫా రైతులకు రూ.2,000 చొప్పున చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల వివరాలను రాష్ట్రం, జిల్లా, గ్రామాల వారీగా విడుదల చేసింది. తమ పేర భూములు ఉన్న రైతులు రాష్ట్రం, జిల్లా, మండలం, […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి కౌశల్ ఆచార్య అవార్డు గ్రహీత శేషసాయి నాథ్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్ ఘనంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయనకు మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ అధికారి విన్సెంట్, స్కిల్ డెవలప్మెంట్ శిక్షకులు పాల్గొన్నారు.