‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా హీరోగా మాత్రం మంచి గుర్తింపే వచ్చింది ఆకాష్ కు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు పూరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి […]
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్లో మెరిసింది అదాశర్మ. ఈ చిత్రంతో కుర్రకారుకి కిక్కెంచించిన ఆదాశర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ కైపెక్కిస్తోంది. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తనను పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. మితిమీరిన […]