కరాచీ: వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు కొత్త నియామకాలు చేపట్టింది. మాజీ సారథి యూనిస్ ఖాన్, స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ను బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ గా నియమించింది. ‘బ్యాటింగ్ లో మంచి రికార్డు ఉన్న యూనిస్ ఆధ్వర్యంలో పాక్ బ్యాటింగ్ తీరు మెరుగవుతుందని భావిస్తున్నాం. ఆటపై అతనికి చాలా అవగాహన, అంకితభావం ఉంది. ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో అతని సేవలు పాక్ జట్టుకు లాభిస్తాయి. ఇక […]