Breaking News

నారప్ప

నారప్పలో సుందరమ్మగా ప్రియమణి

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప.. విభిన్నపాత్రలు చేయడంలో మొదటి నుంచీ ముందుండే జాతీయ ఉత్తమనటి ప్రియమణి మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు. నారప్ప చిత్రంలో ప్రియమణి సుందరమ్మగా చాలా రోజుల తర్వాత తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో […]

Read More

వెబ్ వైపు వెంకీ

ఒకప్పుడు ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడుకునేది వెంకీ అని.. ముద్దుగా పిలుచుకునే విక్టరీ వెంకటేష్ సినిమాల గురించే. ట్రెండ్ మారుతున్నా వెంకటేష్ హవా తగ్గలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడమూ మానలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్ అని తెలిసిందే. కానీ ట్రెండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు, ఓటీటీ ఫ్లాట్​ ఫామ్​ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్​ లో ఉండే […]

Read More