సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లో ఉన్న కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు టి.హరీశ్ రావు, ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగారెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్ […]