సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘మన పాలన.. మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉందని, పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చూస్తామని, ఎవరూ […]