న్యూఢిల్లీ: బ్యాటింగ్లో సలహాలు ఇచ్చినందుకు ఓసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తనపై మెడపై కత్తిపెట్టాడని కోచ్గా పనిచేసిన గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ఆ సమయంలో భయపడడం కంటే.. యూనిస్ మూర్ఖత్వానికి నవ్వొచ్చిందన్నాడు. ‘పాక్ జట్టులో యూనిస్ ఖాన్ భిన్నమైన వ్యక్తి. అన్ని నాకే తెలుసు అని భావిస్తుంటాడు. అందుకే అతనికి కోచింగ్ ఇవ్వడం కష్టం. అయితే బ్రిస్బేన్(2016)లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. అల్పాహారం సమయంలో బ్యాటింగ్ […]