Breaking News

గొప్పనటుడు

ధోని బయోపిక్ తో గుర్తింపు

సుశాంత్‌ సింగ్​ రాజ్​పుత్​కు ధోని బయోపిక్​ ఎంతో పేరుతెచ్చింది. మహేంద్రసింగ్​ ధోని పాత్రలో జీవించిన సుశాంత్​ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సుశాంత్​ సేవలను దేశమంతా గుర్తుచేసుకుంటున్నదంటే అందుకు కారణం ధోని చిత్రమేనని చెప్పకతప్పదు. సుశాంత్​ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘ఎం.ఎస్.ధోని’ ఒకెత్తు. ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లోకీ డబ్ కావడంతో సుశాంత్ టాలెంట్‌ అందరికీ తెలిసింది. అందుకే అతడి మరణవార్త విన్న మహేష్‌ బాబు, ఎన్టీయార్, రామ్‌ చరణ్‌ వంటి తెలుగు […]

Read More