డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నిక నూతన పాలకవర్గాన్నిఅభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్మేయర్ గా టీఆర్ఎస్నుంచి గెలుపొందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి చేతులమీదుగా ధ్రువీకరణపత్రాలను గురువారం అందుకున్నారు. వారిని డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తలసాని […]