Breaking News

క్రికెటర్లు

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి […]

Read More
జూనియర్లకు డబ్బులివ్వలేకపోయాం

జూనియర్లకు డబ్బులివ్వలేకపోయాం

న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు జన్​ ధన్ అకౌంట్లు ఉండడంతో వార్షిక అవార్డులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయామని బీసీసీఐ వెల్లడించింది. అయితే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపింది. ‘కొంతమంది జూనియర్‌ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల నగదు పురస్కారం ఇవ్వాల్సి ఉంది. సీనియర్‌ క్రికెటర్లు అందరికీ జనవరి 11న డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలాసార్లు ట్రాన్స్​ ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లవి […]

Read More