కరోనా వైద్యంపై ఆరా సారథి న్యూస్, హైదరాబాద్: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్రబృందం శనివారం ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ పాల్, ఇతర వైద్యాధికారులతో కలిసి ఈఎస్ఐ ఆస్పత్రిలోని వసతులను పరిశీలించారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులకు వైద్యసేవల ఏర్పాట్ల గురించి వాకబుచేశారు. అనంతరం చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ ను పరిశీలించి బియ్యం నిల్వల గురించి తెలుసుకున్నారు. బృందంలో […]