సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇటీవల సోషల్ మీడియాలో ఎస్సై శిరీష పేరు మార్మోగుతోంది. ఓ అనాథ శవాన్ని మోసుకుపోయిన ఆమెను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మానవత్వం చాటిన ఆ మహిళా అధికారిని తాజాగా పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసించి అవార్డు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శిరీష విధులు నిర్వహిస్తున్నారు. పలాస మండలం అడవి కొత్తూరు వద్ద ఈనెల 1న గుర్తుతెలియని శవం ఉందన్న విషయం ఎస్సై శిరీషకు అందింది. దీంతో ఆమె […]