సారథి న్యూస్, కల్వకుర్తి: వాసవి క్లబ్స్ ఇంటర్ నేషనల్ జాయింట్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు, రాజేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. వాసవి క్లబ్స్ జిల్లా సర్వీసెస్ ఇన్చార్జ్ కలిమిచెర్ల రమేష్, స్రవంతి రమేష్ బాబు దంపతులను సన్మానించారు. అనంతరం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జూలూరి సత్యం, క్లబ్ సభ్యులంతా వారిని శాలువాతో సత్కరించారు. 80 కొత్త సభ్యులను చేర్పించిన సభ్యత్వం చెక్కును […]