మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై సోషల్‌మీడియాతోపాటు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. ‘ నేను […]