న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు నుంచి గట్టెక్కిన గోవా ఇప్పుడు నేషనల్ గేమ్స్ పై దృష్టిపెట్టింది. ఇందుకోసం ప్రిపరేషన్ ను షురూ చేసింది. అయితే పోటీలకు వస్తామని అన్ని రాష్ట్రాల జట్లు హామీ ఇస్తేనే నేషనల్ గేమ్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచం పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో గేమ్స్ నిర్వహణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి గోవా గవర్నమెంట్ స్పష్టత కోరింది. ఈ మేరకు ఐవోఏ సెక్రటరీ […]