Breaking News

ఆహా

2020 బ్యాడ్​ఇయర్ టు మూవీస్

2020.. బ్యాడ్​ ఇయర్ టు మూవీస్

2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్​ ఇయర్​గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్​ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)​ప్రభావంతో ఆ లిస్ట్​ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్​కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్​ఉంటుంది. ఈ సీజన్​లో స్టార్​ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]

Read More
పాయల్.. ట్రైలర్ టాక్

పాయల్.. ట్రైలర్ టాక్

గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్​పుత్​‘ఆర్‌ ఎక్స్‌ 100, ఆర్‌డీఎక్స్‌ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్​పద్మనాభన్‌ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్‌ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్‌ నటీశన్‌ నిర్మాతలు. ఈ మూవీ […]

Read More
‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

‘ఒరేయ్ బుజ్జిగా’.. నవ్వించేలా

రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్​ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్​ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]

Read More
మర్డర్ మిస్టరీలో.. నవదీప్

మర్డర్ మిస్టరీలో.. నవదీప్

నవదీప్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా లక్ష్మికాంత్ చెన్న దర్శకత్వంలో మర్డర్ మిస్టరీగా ‘రన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్ ఫిలిమ్ గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న ఆహాలో స్ర్టీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నవదీప్, పూజిత కొత్తగా పెళ్లయిన జంటగా ఓ కొత్త ఇంట్లో అడుగు పెట్టడంతో ట్రైలర్ […]

Read More