సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను […]