Breaking News

ఆంధ్రజ్యోతి

పీవీకి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం

పీవీకి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం

సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్​ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి కొనియాడారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్ లో ప్రొటోకాల్ ఆఫీసర్ గా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలోనే తనకు ఆయనతో అనేక విషయాలు చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పీవీతో కలిసి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గాంధీభవన్ లో సోమవారం పీవీ నర్సింహారావు […]

Read More