సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్‌తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]
ఇద్దరి పిల్లలకు తల్లయినా యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బుల్లి తెరపైనా.. వెండి తెరపైన కూడా అనసూయకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతకంటే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్‌లకు ఫిదా అయిపోతున్నవాళ్లెందరో ఉన్నారు. రీసెంట్గా నల్లచీర, నల్లపూసలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ. చూడడానికి సంప్రదాయ బద్దంగా ఉన్నా కూడా ఆ ఫొటోల్లో హాట్నెస్ కూడా అంతే ఉండడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి కమెంట్స్ పెడుతున్నారు. ‘హీరోయిన్స్ […]