Breaking News

YSR FRIEND

YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

సామాజికసారథి, నాగర్​ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్​ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత […]

Read More