Breaking News

WHATSAPP GROUP

ఆన్​లైన్ క్లాసెస్​.. విద్యార్థినులు షాక్​

ఆన్​లైన్ క్లాసెస్​.. విద్యార్థినులు షాక్​

కర్నూలు: ఆన్​లైన్​ క్లాసెస్​ వింటున్న విద్యార్థినులు ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్​ తిన్నారు. ఓ స్కూలుకు సంబంధించిన బాలికల వాట్సప్ గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో కంగుతిన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూలు విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేశారు. 8వ తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తుతెలియని ఓ వ్యక్తి అశ్లీల వీడియోను పోస్టుచేశాడు. ఆ గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. […]

Read More