ఫేస్‌బుక్ పై ఆ సంస్థ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు విలువలు లేని సంస్థలో పనిచేయలేనని రాజీనామా వాషింగ్టన్: విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రోత్సహిస్తూ ఫేస్‌బుక్ లాభం పొందుతోందని ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఫేస్‌బుక్ అనుసరిస్తున్న వైఖరి, విధానాలు నచ్చక చాలామంది ఉద్యోగులు బహిరంగ లేఖలు రాస్తూ రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (సంస్థలో ఎక్కువ వేతనాలు పొందేవాళ్లలో వీళ్లు ఒకరు)గా పనిచేస్తున్న […]