రోజు 500 మంది ముస్లింలకు ఫుడ్ కత్రా: కరోనా నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్న 500 మంది ముస్లింలకు స్పెషల్‌గా ఇఫ్తార్, సహర్‌ను అందిస్తోంది మాతా వైష్ణోదేవీ ఆలయ బోర్డు.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా రోజా ఉంటున్నందున వారి కోసం స్పెషల్‌గా ఫుడ్ తయారుచేసి అందిస్తున్నామని బోర్డు అధికారులు చెప్పారు. రంజాన్ మాసం కారణంగా స్టాఫ్ రాత్రి వేళ పనిచేస్తున్నారని, ముస్లింలకు ఇఫ్తార్, సహరా అందిస్తున్నారని వైష్ణోదేవి ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ […]