Breaking News

VIRATAPARVAM

నక్సలైట్ల గురించి నేర్చుకున్నా..

నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]

Read More

‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క

రానా ద‌గ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ చిత్రంలో ఒక కీల‌కపాత్ర పోషిస్తోన్న ప్రియ‌మ‌ణి (జూన్ 4) గురువారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ‘విరాట‌ప‌ర్వం’లో ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్టర్​ను విడుదల చేశారు. ఆ పోస్టర్​లో బ్లాక్​ డ్రెస్​లో అడ‌వి అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్వచ్ఛగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు ప్రియ‌మ‌ణి. విప్లవ నాయ‌కురాలు కామ్రేడ్ భార‌త‌క్క పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు ఆమె క‌నిపిస్తున్నారు. ‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ […]

Read More