Breaking News

VIRAT

వీళ్లను ఎట్ల ఔట్​ చేయాలి అంపైర్

లండన్: విరాట్, రోహిత్​ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్​లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్​కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్​కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్​నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్​లో అంపైర్​గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]

Read More

ధోనీకి ఆ హక్కు ఉంది

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్‌. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]

Read More
అయ్యో.. నంబర్​ 1 పాయే

అయ్యో.. నంబర్​ 1 పాయే

ర్యాంక్స్​ ప్రకటించిన ఐసీసీ దుబాయ్: టెస్టుల్లో టీమిండియా నంబర్​ వన్​ ర్యాంక్ గల్లంతైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​ లో  విరాట్​ సేన 114 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ర్టేలియా 116 పాయింట్లతో కొత్తగా అగ్రస్థానంలోకి దూసుకురాగా, న్యూజిలాండ్ (115) రెండవ ర్యాంక్​ లో నిలిచింది. 2016 అక్టోబర్​ లో తొలిసారి నంబర్​ వన్​ ర్యాంక్​ ను చేజిక్కించుకున్న టీమిండియా దాదాపు 42నెలల పాటు ఈ ర్యాంక్​ లో కొనసాగింది. అయితే ఐసీసీ […]

Read More