Breaking News

VILAN

‘ఆదిపురుష్​’లో విలన్​గా​ సైఫ్​ అలీఖాన్​

ప్రభాస్​ హీరోగా.. ఓం రౌత్​ దర్శకత్వంలో ‘ఆదిపురుష్​’ అనే భారీ బడ్జెట్​ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆదిపురుష్​ చిత్రంలో ప్రభాస్​కు ధీటుగానే విలన్​ పాత్రను ఎంపికచేశారు. బాలీవుడ్​ స్టార్​హీరో సైఫ్​అలీఖాన్​ ఈ చిత్రంలో విలన్​గా నటించనున్నట్టు సమాచారం. బాలీవుడ్​ మీడియా కథనం ప్రకారం.. సైఫ్ పాత్ర చాలా బలీయంగా ఉండనున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్​గా కీర్తిసురేశ్​ ఎంపికైనట్టు బాలీవుడ్​లో గుసగుసలు […]

Read More