Breaking News

VIKAS DUBEY

నేను దుబే.. కాన్పూర్‌‌ వాలా

ఉజ్జయిని: 60 కేసుల్లో నిందితుడైన వికాస్‌ దుబేను పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం బయట అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. వికాస్‌ దుబే పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ‘నేను వికాస్‌ దుబేను.. కాన్పూర్‌‌ వాలాను’ అంటూ పోలీసుల ముందు అరిచాడు. వికాస్‌ను పోలీసులు కారులోకి ఎక్కిస్తుండగా అతడు కేకలు వేసిన వీడియోలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో దగ్గర ఒక షాప్‌లో పూజ సామగ్రి కొన్న దుబేను ఆ షాప్‌ […]

Read More
శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

బీజేపీ ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది వికాస్​దుబే పాత ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ ఖండించిన బీజేపీ ఎమ్మెల్యేలు లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడై తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దుబే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తనకు పొటిలికల్‌గా పరిచయాలు ఉన్నాయని, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌‌ హరికృష్ణ శ్రీవాస్తవ తనకు పొలిటికల్‌ గురువు అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. యూపీ మాజీ సీఎం […]

Read More