తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు […]