పాలిటిక్స్‌కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న బాలీవుడ్ సంచలనాత్మక మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్లు, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను కొన్ని అరకులో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో అజిత్ ప్రధాన పాత్రధారిగా ‘నేర్కొండ పార్వై’ గా వచ్చి అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ‘పింక్’ చిత్రంలో […]