ఏసీబీకి పట్టుబడిన వెల్దండ తహసీల్దార్, ఆయన బినామీ తహసీల్దార్ సైదులు గౌడ్, వెంకటయ్య గౌడ్ అవినీతి వెలుగులోకి.. పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పంచిన సదరు అధికారపార్టీ నేత సారథి, కల్వకుర్తి/వెల్దండ: ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకుని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ బినామీ అయిన మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ రూ.ఐదులక్షల నోట్లను కాల్చివేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. […]