Breaking News

VEDEO GAMES

వీడియోగేమ్​కు అడిక్ట్​ అయ్యా

లాక్​డౌన్​ సమయంలో తాను వీడియో గేమ్స్​కు అడిక్ట్​ అయిపోయానంటూ యువనటి వరలక్ష్మి శరత్​కుమార్​ చెప్పుకొచ్చారు. షూటింగ్​లు లేకపోవడంతో తాను వీడియోగేమ్ ఆడుతూ ఎంజాయ్​ చేస్తున్నానని చెప్పింది. ఈ మేరకు వీడియో గేమ్​ ఆడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసింది. కాగా దీనిపై నెట్​జన్లు మిశ్రమంగా స్పందించారు.

Read More