హైదరాబాద్: హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరూ కూడా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. నల్లగొండ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై […]