తెలంగాణ బీసీ కమిషన్ పై కర్ణాటక ప్రశంసలు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కమిషన్ల సమావేశం చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు వెల్లడి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్ పనితీరును కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. దేశానికి తెలంగాణ బీసీ కమిషన్మార్గదర్శిగా నిలిచిందని, నియామకమైన మూడు నెలల్లోనే అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ […]