Breaking News

UMAR AKMAL

అక్మల్ పై మూడేళ్ల నిషేధం

అక్మల్ పై మూడేళ్ల నిషేధం

లాహోర్: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్‌ పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల బ్యాన్‌ విధించింది. పీఎస్‌ఎల్‌ ఆరంభానికి ముందు మ్యాచ్‌ ఫిక్సర్లు తనను కలిసిన విషయాన్ని వెల్లడించనందుకు అతనిపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిషేధం ఫిబ్రవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని పీసీబీ వెల్లడించింది. ఫిక్సర్లు కలిసిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకురావాలన్న అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు పీసీబీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్యలకు ఉపక్రమించింది. […]

Read More