స్టార్ హీరోయిన్లంతా వెబ్ గూటివైపు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ స్టర్స్ తో సమానంగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా ఇలా ఫామ్లో ఉన్న హీరోయిన్స్ అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేస్తోందట. మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. కథ కూడా విని ఓకే చెప్పేసింది అంటున్నారు. ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ […]