Breaking News

TRAILER

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా..

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్​ఎన్టీఆర్‌ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అయితే డిసెంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్​చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో పాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా […]

Read More
ట్రైలర్ టాక్: ది వైట్ టైగర్

ట్రైలర్ టాక్: ది వైట్ టైగర్

ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ నటి ప్రియాంకాచోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటీ అయ్యింది. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో ప్రియాంక నటిస్తున్న ‘ది వైట్ టైగర్’ ట్రైలర్ రిలీజైంది. అక్టోబర్ లో రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆఫీషియల్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది టీమ్. అమెరికన్ ఫిల్మ్ మేకర్ ర‌మిన్ బ‌హ్రాని దర్శకుడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో […]

Read More

అంతా వర్మ అనుకున్నట్టే..

సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన దర్శకుడు రాంగోపాల్​వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్​స్టార్​ ’ యూట్యూబ్​లో ఓ రేంజ్​లో వైరల్​ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్​గా ఉన్న పవన్​కల్యాణ్​ అభిమానులు ట్రైలర్​ రిలీజ్​కాగానే రెచ్చిపోయారు. సోషల్​మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్​కల్యాన్​ను అభిమానించే యువనటుడు నిఖిల్​ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్​ చేశాడు. ఈ ట్వీట్​ […]

Read More

పవర్​స్టార్​ ట్రైలర్​ లీక్​ చేసిందెవరు?

సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్​స్టార్​ ట్రైలర్​ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్​కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్​ను అఫిషియల్​గా రిలీజ్​ చేయకముందే కొందరు ఇంటర్​నెట్​లో లీక్​చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్​లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం […]

Read More