Breaking News

TGUGCET

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో చేరేందుకు ఇంటర్మీడియట్​ సెకండియర్​ స్టూడెంట్స్​కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్​లైన్​లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్​కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్​ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్​ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్​సీఎస్​)/బీఏ(హెచ్​ఈపీఏ), బీకామ్​(కంప్యూటర్​), జూన్​ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్​సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్​), బీఎస్సీ(ఎన్​డీజడ్​సీ), […]

Read More

గురుకుల డిగ్రీ సీట్ల కేటాయింపు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష (TGUGCET – 2020) ఫలితాలను విడుదల చేశారు. సీట్లను కూడా కేటాయించారు. ఈ కింద పేర్కొన్న వెబ్​సైట్​ ద్వారా చూసుకోచ్చు.http://www.tswreis.in

Read More