Breaking News

TEMPLES

ప్రియుడితో కలిసి నయనతార తీర్థయాత్రలు

ప్రియుడితో కలిసి నయన్​ తీర్థయాత్రలు

దక్షిణాది స్టార్​ హీరోయిన్​ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్​ శివన్​తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్​సైట్లు, సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్​, విఘ్నేశ్​పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ […]

Read More
గుళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరవద్దు

గుళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తెరవద్దు

గుర్గావ్‌: దేశవ్యాప్తంగా రేపటి నుంచి మాల్స్‌, గుళ్లు ఓపెన్‌ అయినప్పటికీ హర్యానాలోని గుర్గావ్‌, ఫరిదాబాద్‌ జిల్లాల్లో మాత్రం పర్మిషన్‌ లేదని రాష్ట్ర హోం మినిస్టర్‌‌ అనిల్‌ విజ్‌ ఆదివారం చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే హర్యానాలోని మిగతా ప్రాంతాల్లో ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌తో భేటీ అయి దీనిపై డెసిషన్‌ తీసుకున్నామన్నారు. ఆన్‌లాక్‌ 1 కింద ఈ […]

Read More

బోనాలు లేనట్లే..

సారథి న్యూస్, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ ఏడాది బోనాల ఉత్సవాలను సాదాసీదాగానే జరుపుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చాలా ఆలయాలు భక్తుల దర్శనానికి నోచుకోవడం లేదు. అర్చకులే నిత్యపూజల తంతును కొనసాగిస్తున్నారు. కంటైన్​మెంట్​ జోన్లలో అయితే గుడి తలుపులు తెరుచుకోవడం లేదు. అయితే జూన్​ 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కొండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, జులై 19న హైదరాబాద్ బోనాలు ఉండబోవని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌‌ర‌‌ణ్ […]

Read More