..ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా వార్డు సభ్యుడిగా గెలవలేని బిజెపి నాయకుడు దిలీపాచారి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంద్రకల్ వెంకటన్న తీవ్రంగా హెచ్చరించారు . బుధవారం రోజు బిజెపి నాయకుడిగా చెప్పుకుంటున్న […]
అలంపూర్ లో మాదిగ ఆత్మగౌరవ విశ్వరూప మహాసభలో మంద కృష్ణ మాదిగసామాజిక సారధి, అలంపూర్ :… మాదిగల అంతిమ లక్ష్యమే వర్గీకరణ పోరాటమని మంద కృష్ణ మాదిగ అన్నారు . శనివారం అలంపూర్ లోని ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్ ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు . అలంపూర్ లో ఉన్న బాల బ్రహ్మేశ్వర దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం కార్యకర్తలతో భారీగా ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్నారు […]
సామాజిక సారథి , వనపర్తి : జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కు ప్లాటు ఇవ్వడంలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రభుత్వాన్ని ఖండించారు….. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అందరికీ డబల్ బెడ్రూమ్ మరియు ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ఇప్పటివరకు పూర్తిస్థాయిగా జిల్లాల వారీగా ఉన్న జర్నలిస్టులను గుర్తించి అందరికీ […]
-ఇసుక మాఫీయా దాష్టీకం- ఇసుక రవాణాను -అడ్డుకున్న యువకుడిపై దాడి తీవ్ర గాయాలు -పోలీసులను నిలదీసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ : ఇసుక రవాణను అడ్డుకున్నందుకు ఇసుక మాఫీయా దాష్టీకం ప్రదర్శించింది. మా ఊరు వాగు నుంచి ఇసుకను ఎందకు కొడుతున్నారని నిలదీశింనందుకు ఓ యువకుడిని తలపగేలా చితకబాదింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం… మేడిపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : గాంధీజీ సాక్షి చెప్తున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు . జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ […]
సామాజిక సారధి , బిజినేపల్లి :ఈనెల 4వ తేదీ నుండి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజా ప్రస్తావనం పాదయాత్రను మండల పరిధిలోని మంగనూరు గ్రామం నుండి ప్రారంభం అవుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులేందర్ రెడ్డి అన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు . మంగనూరు గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి , ఆ గ్రామ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు , ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . […]
సామాజిక సారధి , బిజినపల్లి: అనుమానస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని పాలెం గ్రామ రోడ్డులో చోటుచేసుకుంది . బిజినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (28) అనే మహిళ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటికి పోయి ఆమె ఇంటిలోనే రక్తపు మరకలతో మృతి చెందినట్లు తెలిసింది .. ఆమె ఇంట్లో ఒక వృద్ధురాలు తో పాటు లక్ష్మమ్మ కూడా ఉండేదని బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని వృద్ధురాలు […]
సామాజిక సారధి , బిజినేపల్లి : ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోకి వచ్చే అధికారులకు రోజు ఇక్కడ జరిగే పంచాయతీల తీరును చూసి విసిగిపోతున్నారు . బిఆర్ఎస్ నేతల పైసల పంచాయతీ బుధవారం జరిగిన ఘర్షణ ఎంపీడీవో కార్యాలయంలో అందరూ చూస్తుండగానే అరుపులతో కేకలతో రచ్చ రచ్చ జరగడం చూసి పలువురు విసిగిపోయారు . బిజినపల్లి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెట్లను వేలం వేసి గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ […]