Breaking News

TELANGANA POLICE

తెలంగాణ పోలీస్‌పై షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్

తెలంగాణ పోలీస్‌పై షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ పోలీసుల‌పై సైబ‌రాబాద్ పోలీస్‌, సైబ‌రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం, ఫొటో కాంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ పోటీల‌కు ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు తెలంగాణ పోలీసుల‌పై తాము తీసిన ఫొటోలు, షార్ట్ ఫిలింల‌ను పంపించవచ్చు. షార్ట్ ఫిలింల నిడివి 3 నిమిషాలలోపే ఉండాలి. అలాగే త‌మ షార్ట్ ఫిలింలు, ఫొటోల‌ను ఔత్సాహికులు అక్టోబ‌ర్ 18వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. ad@scsc.in అనే మెయిల్ ఐడీకి వీడియోలు, ఫొటోల‌ను […]

Read More

కరోనాతో కానిస్టేబుల్ మృతి

డీజీపీ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి […]

Read More