Breaking News

TEENMAR

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్​పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు […]

Read More
సావిత్రి ఫాలోవర్స్​లక్షమంది

సావిత్రి ఫాలోవర్స్​ లక్షమంది

తీన్మార్ సావిత్రి అలియాస్​ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్​ చేసిన యూ ట్యూబ్​ చానెల్​కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ ​చేసిన వీడియోస్​ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్​స్ర్కైబర్స్​కు థ్యాంక్స్​ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ ​వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. […]

Read More
సత్తన్న అందుకే అలా..

సత్తన్న అందుకే అలా..

సారథి న్యూస్, హైదరాబాద్: బుల్లితెర రియాలిటీ హిట్ షో బిగ్​బాస్​హౌస్​లోకి బిత్తిరి సత్తి వెళ్లనున్నారా.. అందుకే తాను పనిచేస్తున్న చానెల్​లో ఉద్యోగానికి రాజీనామా చేశారా.. అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. తీన్మార్​ వార్తల ద్వారా బిత్తిరి సత్తిగా సుపరిచితుడైన చేవెళ్ల రవికుమార్ బిగ్​బాస్ ​సీజన్​4లో పాల్గొనున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ప్రముఖ యాంకర్, గాయని మంగ్లీ, హీరో త‌రుణ్‌, యాంక‌ర్ వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్‌, సీరియ‌ల్ న‌టుడు అఖిల్ సార్థిక్​ బిగ్​బాస్ ​హౌస్​లో సందడి చేయనున్నట్లు తెలిసింది. అయితే […]

Read More