సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]