ప్రముఖ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్వట్టర్లో వెల్లడించింది. ‘మా అమ్మా, నాన్న కొద్దిరోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు’. అని తమన్నా ట్విట్టర్ లో పేర్కొంది. కాగా, ముందుజాగ్రత్తగా […]
ఒకప్పడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. కొత్తవాళ్లు రావడంతో తమన్నా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇళయదళపతి విజయ్ హీరోగా .. మురగదాస్ తుపాకి చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నాను ఎంపికచేసినట్టు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. తమన్నాతోపాటు కాజల్ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఓ […]