మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే ఓ బ్యానర్‌ను స్థాపించి వెబ్‌సీరిస్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]
సిద్దార్థ షాలిని నటించిన ‘ఓయ్’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఆనంద్ రంగ ఆ తర్వాత మరే సినిమా డైరెక్షన్ చెయ్యలేదు. అయితే ఇప్పుడో మాంచి చాన్స్ అందుకున్నాడట. మెగాస్టార్ ముద్దుల తనయ సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతోంది. దీనికి […]