Breaking News

SUSHANTHSINGH

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]

Read More
కంగనా రనౌత్‌కు నోటీసులు

కంగనా రనౌత్‌కు నోటీసులు

ముంబై: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్‌లోని నెపోటిజం గురించి ఆరోపించిన ప్రముఖనటి కంగనా రనౌత్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాంద్రా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని ఆమెను కోరారు. నోటీసులు ఇచ్చిన విషయాన్ని కంగనా తరఫు లాయర్‌‌ కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె మనీలాలో ఉందని, ఒక టీమ్‌ను అక్కడికి పంపి స్టేట్‌మెంట్‌ను పర్సనల్‌గా రికార్డ్‌ చేయాలని పోలీసులను కోరామని ఆయన అన్నారు. కాగా, సుశాంత్‌ సింగ్‌ […]

Read More