Breaking News

SURYA

‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

‘బంగారుతల్లి’.. హ్యాపీగా ఉంది

తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న జ్యోతిక..సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మరింత దూకుడు పెంచింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ గతంలో కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘పొన్ మగల్ వందాల్’ కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన విషయం తెలిసిందే. జేజే ఫ్రెడ్రిక్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య నిర్మించాడు. జ్యోతిక, […]

Read More
కష్టకాలంలో రియల్​హీరో

కష్టకాలంలో రియల్ ​హీరో

మానవాళిని వణికిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డుమీద పడ్డారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు, కార్మికులు ఎంతో మంది ఉన్నారు. సినిమా షూటింగ్ లు లేకపోవంతో చాలామంది ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కష్టకాలంలో వారిని ఆదుకోవడానికి ప్రముఖ సినీనటుడు సూర్య ముందుకొచ్చాడు. రూ.ఐదుకోట్ల భారీవిరాళం ప్రకటించి రియల్​లైఫ్​లోనూ తాను హీరో అనిపించుకున్నారు. డిజిటిల్ మీడియాకు తన లేటెస్ట్ సినిమా ‘ఆకాశమే హద్దురా’ విక్రయించడం […]

Read More
జల్లికట్టుకు సూర్య

జల్లికట్టుకు సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురువారం 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూర్య అభిమానులకు వరుసగా మూడు సర్​ప్రైజ్​ఇచ్చారు. ఇన్​స్టాగ్రామ్​లో తాను ఖాతాను తెరవడం, రెండోది ‘ఆకాశం నా హద్దురా’ సినిమా నుంచి కాటుక కనులే అంటూ సాగే పాట ప్రోమో విడుదల చేయడం.. మూడవది వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘వాడి వాసల్’ సినిమా ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ‘వాడి వాసల్’ లుక్ లో పల్లెటూరి వాడిలా […]

Read More

‘నవరస’ సిరీస్​లో స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి […]

Read More

క్రేజీ బ్రదర్స్ కొత్త ప్రయోగం

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ పై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఈ మూవీ రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇక బాలయ్య, రానా వంటి హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో సూర్య దక్కించుకున్నారట. తమ్ముడు కార్తీతో కలిసి ఆయన ఈ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక తాగుబోతు వ్యక్తికి ఒక పోలీస్ […]

Read More