Breaking News

SURABHI VANIDEVI

పీవీ కూతురైతే ఓటేయాలా..?

పీవీ కూతురైతే ఓటేయాలా..?

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఏ అర్హత ఉందని మీకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలని హైదరాబాద్, మహబూబ్​నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి టీఆర్ఎస్ ​అభ్యర్థి సురభి వాణీదేవిని ఉద్ధేశించి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురుగా అర్హత ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి వేదిక, బహుజన స్టూడెంట్​యూనియన్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని […]

Read More
ప్రభుత్వ సంస్థలు లేకపోతే.. ఉద్యోగాలుండవ్​

ప్రభుత్వ సంస్థలు లేకపోతే.. ఉద్యోగాలుండవ్​

సారథి న్యూస్, అలంపూర్​(మానవపాడు): జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్​ఫంక్షన్ హాల్ లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అధ్యక్షతన టీఆర్ఎస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]

Read More